జాతీయ భద్రత మాసోత్సవాలలో మంత్రి
నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన జాతీయ భద్రత మాసోత్సవాలలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన దేశంలో ప్రతి సెకండ్‌కు ఒక ఆక్సిడెంట్ జరుగుతుందని, భద్రత నియమాలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాల నుంచి తగ్గించుకోవచ్చని తెలిపారు. బైకులు నడిపేటప్పుడు స్పీడ్ మీటర్లకు అమ్మ నాన్న అనే ఉండే విధంగా స్టిక్కర్లు అంటించాలన్నారు.