VIDEO: 'ఫిర్యాదు కోసం వెళ్తే సీఐ చనిపోమన్నారు'

VIDEO: 'ఫిర్యాదు కోసం వెళ్తే సీఐ చనిపోమన్నారు'

ప్రకాశం: ఒంగోలు ఇందిరమ్మ కాలనీకి చెందిన కొత్త హరీశ్ కూల్ డ్రింక్‌లో ఎలుకల పేస్ట్ కలుపుకుని శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ ఓ వీడియోను విడుదల చేశాడు. దీనికి కారణం తాలూకా సీఐ, ఐడీ పార్టీ పోలీసులు అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. హరీశ్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.