పోషకాహార విషయంలో అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

పోషకాహార విషయంలో అప్రమత్తంగా ఉండాలి:  ఎమ్మెల్యే

KKD: మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గురువారం "8వ పోషణ పక్షోత్సవాలు" కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే కొండబాబు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు అని అభివర్ణించారు.