న్యాయ విశ్వవిద్యాలయంలో నేడు అవగాహన సదస్సు
AKP: సబ్బవరం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఇవాళ న్యాయ సమీక్ష సంప్రదింపులపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ సూర్య ప్రకాశరావు తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు నివారణ పరిష్కారంపై చర్చించడం జరుగుతుందన్నారు.