ఈనెల 27న అమ్మాపురంలో శ్రీరామనవమి వేడుకలు

ఈనెల 27న అమ్మాపురంలో శ్రీరామనవమి వేడుకలు

MHBD: ఈనెల 27న తొర్రూరు మండలంలోని అమ్మాపురం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవి వేడుకలు, 29న పారువేట (బండ్లు తిరుగుట) జరగనున్నట్లు ఆలయ అర్చకులు ఆళాహరి శేషాచార్యులు ఇవాళ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా జరగడం ఆనవాయితీగా వస్తుందన్నారు.