సాదారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: కలెక్టర్

సాదారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: కలెక్టర్

HNK: ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను పెంచాలని, సిజెరియన్లను తగ్గించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును DMHO డా.అప్పయ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు కలెక్టర్‌కు వివరించారు.