అరకులో ప్రజా పరిష్కార వేదిక

అరకులో ప్రజా పరిష్కార వేదిక

ASR: ప్రజా వేదికకు వచ్చిన ఫిర్యాదుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆర్టీసీ విజయనగరం జోన్ ఛైర్మన్ దొన్నుదొర హామీ ఇచ్చారు. శుక్రవారం అరకులోయలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు 48 వినతులు వచ్చాయని అన్నారు. ఈ గ్రీవెన్స్‌కు వివిధ గ్రామ మౌళిక సదుపాయాలు, సామాజిక పింఛన్లకు సంబందించిన వినతులు వచ్చాయని తెలిపారు.