బాబా చరిత్ర రాజకు సాహిత్య ప్రతిభా గుర్తింపు
SRCL: కవి, రచయిత, బహుభాషావేత్త డా. పెరుక రాజుకు అసాధారణ సాహిత్య ప్రతిభకు గుర్తింపుగా, ఆయన పేరు ప్రతిభా రికార్డుల గ్రంథం లో నమోదు అయింది. సామాజిక చైతన్యంతో కూడిన శక్తివంతమైన రచనల ద్వారా ఆయన చూపుతున్న విశిష్ట ప్రతిభకు ఈ గౌరవం లభించింది. సాధారణంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనపరచిన ముఖ్యుల్లో కొందరికి మాత్రమే స్థానం దక్కుతుంది.