దారుణం.. వృద్దుడిని చంపిన దుండగుడు

దారుణం.. వృద్దుడిని చంపిన దుండగుడు

AP: NTR జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడులో దారుణం జరిగింది. ఓ దుండగుడు వృద్దుడిని కొడవలితో గొంతు కోసి చంపాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వెంకటపతిని దుండగుడు హతమార్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.