ఎట్టకేలకు తొలగిన మహానీయుల విగ్రహాల ముసుగు

ఎట్టకేలకు తొలగిన మహానీయుల విగ్రహాల ముసుగు

KNR: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహానీయుల విగ్రహల ముసుగును అధికారుల సమక్షంలో సోమవారం సాయంత్రం ఎట్టకేలకు తొలగించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ హయాంలో నెలకొల్పిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ముసుగుకు మోక్షం లభించింది. మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ చొరవతో విగ్రహల ముసుగును అధికారులు తొలగించారు.