VIDEO: మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి నాన్న: కవిత

VIDEO: మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి నాన్న: కవిత

HYD: పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు మేం ముగ్గురం కలిసి ఉండకూడదని ఇలా కుట్రలు చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మా కుటుంబం బాగుండొద్దు.. మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్లకు అధికారం వస్తుందన్నారు. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి నాన్న అన్నారు.