ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు

ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు

SRCL: ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ.మహేష్ బీ గితే తెలిపారు. జిల్లాలో అక్రమ మద్యంపై నిఘా ఉంచి 98 కేసులలో 1525 లీటర్ల మద్యం సిజ్ చేశామన్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 11 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.