గృహ మంజూరు ప్రతాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
KDP: ఎపి గృహ నిర్మాణ సంస్థ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పట్టణ ప్రాంతంలో లబ్ధిదారులకు గృహాలను మంజూరు చేసి, సంబంధిత పత్రాలను పంపిణీ చేసినట్లు MLA ఆదినారాయణరెడ్డి తెలిపారు. పట్టణంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులు జ్యోతి, షాహిదాకు చెందిన గృహాలను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్లను మంజూరు చేశాయన్నారు.