VIDEO: దేవతామూర్తుల రూపాల్లో చిన్నారులు

VIDEO: దేవతామూర్తుల రూపాల్లో చిన్నారులు

CTR: దేవి శరన్నవరాత్రుల సందర్భంగా దేవతమూర్తుల రూపాల్లో చిన్నారుల వేషధారణ ఎంతగానో ఆకట్టుకుంది. పుంగనూరు పట్టణం బజారు వీధిలో మంగళవారం సాయంత్రం చిన్నారులు వివిధ దేవతమూర్తుల రూపాలలో ప్రదర్శన ఇచ్చారు. వారికి తిలకించేందుకు భక్తులు ఆసక్తి చూపారు. కార్యక్రమాలను ఆర్యవైశ్య సంఘం వారు పరివేక్షించారు.