బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడికి ఘన సన్మానం

బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడికి ఘన సన్మానం

NZB: ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన బసవరాజ్ శ్రీనివాస్‌ని, వైస్ ఛైర్మన్ గారిని తెలంగాణ ధూప దీప నైవేద్య అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో పాలమూరు జిల్లా ధూప దీప నైవేద్య కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి, బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.