పర్షియన్ గల్ఫ్‌లో సిద్ధంగా 6 LPG ట్యాంకర్లు

పర్షియన్ గల్ఫ్‌లో సిద్ధంగా 6 LPG ట్యాంకర్లు

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతుండటంతో LPG కొరత రాకుండా చూసుకునేందుకు భారత్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పర్షియన్ గల్ఫ్‌లో నిలిచిన మరికొన్ని ట్యాంకర్లను హర్మూజ్‌ జలసంధి దాటించేందుకు ఇరాన్ అధికారులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. అవి ఓకే అయితే 6 ట్యాంకర్లు దేశానికి చేరుకుంటాయి. 3 లక్షల టన్నుల LPG అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.