లింగపాలెంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

లింగపాలెంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

ELR: లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడెం, ధర్మాజీ గూడెం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు నాగ కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. కౌలు రైతులకు వ్యవసాయ పథకాలు అందాలంటే రైతు కౌలు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.