యూరియా నిల్వలను పరీశీలించిన డీఏవో

యూరియా నిల్వలను పరీశీలించిన డీఏవో

KNR: రామడుగు మండలంలోని రంగసాయిపల్లె, రుద్రారం, గోపాల్ రావుపేట గ్రామాల్లో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్య లక్ష్మి యూరియా నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సాగుకు సరిపడే యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ఆమె వెంట మండల వ్యవసాయ అధికారులు ఉన్నారు.