బీటీ రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

బీటీ రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

ELR: లింగపాలెం మండలంలో పూర్తికావస్తున్న బీటీ రోడ్లు పరిశీలించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శనివారం పరిశీలించారు. బీటీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఇంజినీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.