అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ జీతం

అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ జీతం

E.G: పవన్ కళ్యాణ్ తనకు వచ్చే జీతాన్ని పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది తల్లిదండ్రులు లేని పిల్లలకు అందజేస్తానని ప్రకటించారు. నియోజవర్గానికి చెందిన తల్లిదండ్రులు లేని 42 మంది పిల్లలతో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో శుక్రవారం సమావేశమయ్యారు. వారందరికీ నెలకు రూ.5వేలు చొప్పున అందజేస్తామని పేర్కొన్నారు.