ఎవరూ చూడని విక్టరీని US చూడబోతుంది: ట్రంప్
పశ్చిమాసియాలో ఇప్పటివరకూ ఏ దేశమూ చూడని విక్టరీని US చూడబోతుందని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌పై సైనిక విధ్వంసానికి పాల్పడినట్లు చెప్పారు. యుద్ధం ముగింపు దశకు వచ్చిందని.. ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం కోసం ఇరాన్ ప్రాధేపడుతోందని ఎద్దేవా చేశారు. ఈ విషయం బయటపెడితే సొంత ప్రజల చేతుల్లోనే హత్యకు గురికావాల్సి వస్తుందని వారు బయపడుతున్నారన్నారు.