ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యుడు నియామకం

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యుడు నియామకం

AKP: నాతవరం మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఏడి బాబు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కౌన్సిల్ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గత పాతిక సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా అనేక సేవలందించారు. ఈనెల విజయవాడలో 28వ తారీఖున జరగబోయే జాతీయస్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొంటారు.