'పుట్టగొడుగుల్లా హోటళ్లు.. కనిపించని అధికారుల తనిఖీలు'

'పుట్టగొడుగుల్లా హోటళ్లు.. కనిపించని అధికారుల తనిఖీలు'

MHBD: ఆదాయమే పరమావధిగా తొర్రూరు మున్సిపాలిటీలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బిర్యాని సెంటర్లు, బేకరీలు, స్వీట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కల్తీ నూనెలు, కల్తీ ఆహార పదార్థాలను వాడుతూ.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల తనిఖీలు అంతంత మాత్రంగానే పుట్టగొడుగుల్లో పుటఉండడంతో కల్తీకి అడ్డు అదుపు లేకుండా పోయింది.