నిన్న అయ్యప్ప పూజకు.. అంతలోనే విషాదం

నిన్న అయ్యప్ప పూజకు.. అంతలోనే విషాదం

TG: ప్రముఖ కవి అందెశ్రీ మృతి పట్ల సాహితీ లోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిన్న ఓ ఇంట్లో జరిగిన అయ్యప్ప పూజకు ఆయన హాజరయ్యారు. రాత్రి కూడా బాగానే ఉన్నారని, భోజనం చేసి నిద్రపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాత్‌రూమ్ ముందు పడిపోయిన ఆయన్ను ఉదయం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.