మున్సిపల్ ఛైర్మన్‌కు కౌన్సిలర్‌ల వినతి

మున్సిపల్ ఛైర్మన్‌కు కౌన్సిలర్‌ల వినతి

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవికి 35వ వార్డు, మాజీ కౌన్సిలర్ పిట్టా భద్రమ్మ, 39వ వార్డ్ కౌన్సిలర్ అనిల్ వినతి పత్రం అంతజేశారు. రోడ్లు, కాలువలు, పైప్‌లైన్, ఇతర సమస్యలపై చర్యలు తీసుకోవాలని ఛైర్మన్‌ను కోరారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.