నేడు మాచవరం మండలంలో గ్రామసభలు

నేడు మాచవరం మండలంలో గ్రామసభలు

PLD: మాచవరం మండలంలోని శ్రీ రుక్నిపురం, నాగేశ్వర పురం తండా, మల్లవోలు గ్రామాల్లో రెవెన్యూ ఆధ్వర్యంలో గురువారం గ్రామసభలు నిర్వహించనున్నట్లు మండల తహసిల్దార్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఇటీవల జరిగిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో వచ్చిన రెవెన్యూ అర్జీలను నేరుగా ఆయా గ్రామాలకు వెళ్లి ప్రజల సమక్షంలోనే పరిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు.