ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌ను తాకిన LPG కొరత సెగ

ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌ను తాకిన LPG కొరత సెగ

దేశంలో LPG కొరత సెగ ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌ను తాకింది. ఆహారం తయారు చేయలేమంటూ క్యాంటీన్ నిర్వాహకులు లేఖ రాశారు. సిలిండర్ల సరఫరా పునరుద్ధరించిన తర్వాతే మెనూలోని అన్ని ఆహార పదార్థాలను అందజేయగలమని తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు సెక్రటరీకి లేఖ రాశారు.