ఎక్కడ దిగినా ఎంజీబీఎస్ వరకు టికెట్..!

HYD: ఆరాంఘర్ చౌరస్తా వద్ద షాద్‌నగర్, కర్నూలు, మహబూబ్ నగర్ బస్సులు ఆగుతాయి. అక్కడ ఉన్న ఆర్టీసీ అధికారులు అనౌన్స్ మెంట్ సైతం చేస్తారు. ఇక్కడ బస్సు పాస్ కౌంటర్ సైతం ఉంది. కానీ.. విచిత్రం ఏంటంటే.. ఇక్కడ స్టాప్ లేదట. షాద్‌నగర్‌లో బస్సెక్కి ఆరాంఘర్‌లో దిగినా MGBS వరకు టికెట్ తీసుకోవాల్సిందే అని కండక్టర్లు తెలిపారు.