ఏడిదలో నేడు ఆధునిక పార్కు ప్రారంభం

కోనసీమ: మండపేట మండలం ఏడిదకు చెందిన దాత నామాల పురుషోత్తం అనంతలక్ష్మి కుమారి దంపతుల సేవలు అమోఘమని పలువురు కొనియాడారు. మండపేట మండలం ఏడిదలోని చెరువును అభివృద్ధిపరిచి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేశారు. పార్కును ఆధునికరించారు. అందంగాతీర్చిదిద్దారు. దీనిని సోమవారం సాయంత్రం రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ వేగుళ్ళ జోగేశ్వరరావు సీనియర్ బీజేపీ నాయకులు ప్రారంభించానున్నారు.