VIDEO: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

VIDEO: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

విశాఖ జూ సమీపంలోని యానిమల్ రెస్క్యూ సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. నగరంలో రోజురోజుకీ ప్రమాదాలు ఎక్కువ అవ్వడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.