MPDOలతో జెడ్పీ చైర్‌పర్సన్ సమీక్ష

MPDOలతో జెడ్పీ చైర్‌పర్సన్ సమీక్ష

ELR: జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి ప.గో.జిల్లాలో గల మండలాల మండల పరిషత్ అధికారులతో ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.