దారుణం: తల్లిని హత్య చేసిన కొడుకు

BDK: కొత్తగూడెం జిల్లాలో ఓ కుమారుడు కన్న తల్లిని కడతేర్చాడు. తాను చనిపోతే తల్లికి దిక్కెవరంటూ ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక సమస్యలతో బాధపడుతున్న కొడుకు ఈ నేరానికి పాల్పడ్డాడు. దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.