VIDEO: 'భూ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి'
BDK: ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ను పటిష్టంగా అమలు చేయాలని అశ్వరావుపేట మండలానికి చెందిన మహమ్మద్ రిజ్వాని అన్నారు .చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ను కోరుతున్నారు. తన భూమిని ఇతరుల పేరు మీద పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమాచార హక్కు చట్టం హియరింగ్‌కు వచ్చానని చెప్పారు.