VIDEO: రాష్ట్ర రహదారిపై ప్రమాదకరంగా కడ్డీలు

VIDEO: రాష్ట్ర రహదారిపై ప్రమాదకరంగా కడ్డీలు

GDWL: గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామం నుంచి అయిజకు కర్ణాటకకు వెళ్లే రాష్ట్ర రహదారిపై ఉన్న చిన్న కాల్వ కోసం ఏర్పాటు చేసిన ఒకప్పుడు బ్రిడ్జి కడ్డీలు ఇప్పుడు బయటికి తేలి, ప్రమాదకరంగా మారాయని స్థానికులు పేర్కొన్నారు. వీటి వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అధికారులు తక్షణమే స్పందించి కడ్డీలను తొలగించాలని కోరుతున్నారు.