రైతులకు ఈక్రాప్ తప్పనిసరి: మార్కెట్ యార్డ్ ఛైర్మన్
KDP: ప్రతి రైతు తప్పనిసరిగా ఈ క్రాప్ చేసుకోవాలని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం జమ్మలమడుగు మార్కెట్ యార్డ్‌లో ఆయన మాట్లాడారు. శనగలు, కందులు కొనుగోలు చేసే అవకాశం ప్రభుత్వాలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి రైతు నుంచి 70 క్వింటాల వరకు కొనుగోలు చేస్తామని, కందులకు గిట్టుబాటు ధర రూ.8000 కేటాయించాలని ఆయన తెలిపారు.