'గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే'

CTR: బంగారెడ్డి పల్లి గ్రామంలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా బుధవారం అమ్మవారిని నగర ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దర్శించుకున్నారు. నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు స్పష్టం చేశారు.