నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ డిజిటల్ అరెస్ట్ పేరు.. ఓ శాస్త్రవేత్త నుంచి రూ. 23 లక్షలు వసూల్ చేసిన సైబర్ నేరగాళ్లు
★ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలి: మంత్రి ఆనం
★ చాకల కొండలో ఓ వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన దుండగులు.. కేసు నమోదు
★ జిల్లాకు రానున్న 3 రోజులు వర్ష సూచన
★ 2026 మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు: DEO బాలాజీ