జాతీయ శిక్షణ శిబిరాల్లో విద్యార్థి ప్రతిభ

జాతీయ శిక్షణ శిబిరాల్లో విద్యార్థి ప్రతిభ

NLG: తంజావూర్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్-2025, గుజరాత్‌లో కేంద్ర యువజన & క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహించిన వెస్ట్ జోన్ ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్-2025ల్లో ఎంకేఆర్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ఏటెల్లి మహేందర్ ప్రతిభ చూపించి శిక్షణ పూర్తి చేశాడు. ప్రిన్సిపాల్ డా. రమావత్ రవి సర్టిఫికెట్ అందజేసి అభినందించారు.