బాల్ బ్యాడ్మింటన్ పోటీలు.. FINALకు ఆదిలాబాద్

బాల్ బ్యాడ్మింటన్ పోటీలు.. FINALకు ఆదిలాబాద్

ASF: రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో జరుగుతున్న బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం జరిగిన మహిళల సెమీస్‌లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన సెమీస్‌లో ఆదిలాబాద్ జట్టు నిజామాబాద్ టీంతో తలపడి FINALకు చేరింది.