సీతానగరం పోలీస్ స్టేషన్‌లో మిషన్ కేసు నమోదు

సీతానగరం పోలీస్ స్టేషన్‌లో మిషన్ కేసు నమోదు

E.G: సీతానగరం మండలంలో పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో 10 వేళ్ళ ఓ మైనర్ బాలిక కనిపించకపోవడంతో సీతానగరం పోలీసు స్టేషన్‌ను బాలిక తల్లిదండ్రులు ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్సై డి. రామ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని SI తెలిపారు. బాలికకు మాటలు సరిగ్గా రావు అన్నారు. ఆచూకీ తెలిసినవారు స్టేషన్‌కి సమాచారం ఇవ్వాలన్నారు.