'గోదావరి పుష్కరాలకు పక్కా ఏర్పాట్లు చేయాలి'

'గోదావరి పుష్కరాలకు పక్కా ఏర్పాట్లు చేయాలి'

కోనసీమ: 2027లో రానున్న గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అధికారులకు సూచించారు. శనివారం రామచంద్రపురం RDO కార్యాలయంలో గోదావరి పుష్కరాల నిర్వహణపై అధికారులు నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆర్డీవో దేవరకొండ అఖిలతో కలిసి ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.