శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్
✦ YCP పాలనలో రైతుల సంక్షేమం పూర్తిగా విస్మరించింది: మంత్రి అచ్చెన్నాయుడు
✦ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది: కేంద్ర మంత్రి రామ్మోహన్
✦ అయ్యప్ప స్వామి అంబళం పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే నడుకుదిటి