VIDEO: KGBVలో అదనపు తరగతి గదుల భవనాలు ప్రారంభం

VIDEO: KGBVలో అదనపు తరగతి గదుల భవనాలు ప్రారంభం

SKLM: జలుమూరు కేజీబీవీ జూనియర్ కళాశాలలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అదనపు తరగతుల భవన నిర్మాణాలను ప్రారంభించారు. విద్యార్థినుల విద్య పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, బాలికల అభ్యున్నతికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో రెండు కోట్ల 12 లక్షల రూపాయలతో ఈ అదనపు తరగతులు నిర్మించబడ్డాయని పేర్కొన్నారు.