'ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధం'

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ఆహారం, రవాణా సదుపాయాలు కల్పించాలని సూచించారు.