'ఐరన్ మాత్రలు ద్వారా రక్తహీనతను నివారించవచ్చు'

'ఐరన్ మాత్రలు ద్వారా రక్తహీనతను నివారించవచ్చు'

E.G: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న 20 - 49 ఏళ్ల వయసున్న ఉద్యోగినులకు, మహిళా సిబ్బందికి ఐరన్ మాత్రలు పంపిణీ చేస్తునట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కె. వెంకటేశ్వరరావు తెలిపారు. ఇవాళ రాజమండ్రిలో ఐరన్ మాత్రలు పంపిణీపై సిబ్బందికి అవగాహన కల్పించారు. వారానికి ఒకసారి ఐరన్ మాత్రలు ద్వారా రక్తహీనతను నివారించవచ్చన్నారు.