VIDEO: జాతీయ అండర్ -23 అథ్లెటిక్ క్రీడల ఏర్పాట్లు పరిశీలన

VIDEO: జాతీయ అండర్ -23 అథ్లెటిక్ క్రీడల ఏర్పాట్లు పరిశీలన

HNK: ఈనెల 16వ తేదీ నుంచి 18 వరకు HNK పట్టణంలోని JNS స్టేడియంలో జాతీయ అండర్ -23 అథ్లెటిక్ క్రీడలు జరగనున్నాయి. ఈ ఏర్పాట్లను WGL పశ్చిమ MLA నాయిని రాజేందర్, మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పయిలు మంగళవారం పరిశీలించారు. 3 రోజుల పాటు జరిగే వేడుకలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.