BREAKING: తగ్గిన బంగారం ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 తగ్గి రూ.1,47,280కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.750 తగ్గి రూ.1,35,000 పలుకుతోంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కిలో వెండి ధర రూ.2,50,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.