భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

BHPL: గణపురం మండలం సీతరాంపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలాజీ రామాచారి భార్యతో తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. భార్య తనను వేధిస్తోందని ఎస్సైకి వీడియో ద్వారా వివరించిన రామాచారి, ఓటు కోసం గ్రామానికి వచ్చిన భార్య సంధ్యను నిన్న అర్ధరాత్రి హత్యచేశాడు. అనంతరం తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.