పీడబ్ల్యూఎస్ సమస్యపై ఎంపీడీవో సమీక్ష.!

పీడబ్ల్యూఎస్ సమస్యపై ఎంపీడీవో సమీక్ష.!

BPT: బల్లికురవ మండలంలోని కే.వీ.పాలెం (స్వర్ణ గ్రామం)లో ఎంపీడీవో పర్యటించి పీడబ్ల్యూఎస్ స్కీమ్ ఫిల్టర్ బెడ్ల సమస్యపై గ్రామస్తులతో చర్చించారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వేసవి దృష్ట్యా గ్రామస్తుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే 2027 జనగణన, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.