సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

ADB: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దేవరకొండ సంతోష్ గురువారం తిర్యాణి మండలంలోని గంభీరావుపేట్ గ్రామానికి చెందిన కడారి మల్లేష్ కుమారుడు కడారి శ్రీకాంత్ చికిత్స కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ దండే విఠల్ కృషితో మంజూరైన సీఎం రిలీప్‌ ఫండ్ రూ.1,40,000 చెక్కును అందజేశారు.